💥💥💥వివాహితకు ప్రేమ పేరుతో సీఐ వల💥💥💥
వివాహితకు ప్రేమ పేరుతో సీఐ వల పెళ్లి చేసుకుంటానని గర్భవతిని చేసిన సీఐ ఆపై ట్యాబ్లెట్లు మింగించడంతో అబార్షన్ ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితురాలి ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న సీఐ రాజు నాయక్ పై కేసు నమోదు 2023లో భర్త వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన సదరు వివాహిత అప్పుడు ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్లో సీఐ విధులు నిర్వహిస్తున్న రాజు నాయక్వివాహిత ఇచ్చిన ఫిర్యాదులోని […]
💥💥💥వివాహితకు ప్రేమ పేరుతో సీఐ వల💥💥💥 Read More »
