💥💥💥వివాహితకు ప్రేమ పేరుతో సీఐ వల💥💥💥

1000393263

వివాహితకు ప్రేమ పేరుతో సీఐ వల

పెళ్లి చేసుకుంటానని గర్భవతిని చేసిన సీఐ

ఆపై ట్యాబ్లెట్లు మింగించడంతో అబార్షన్

ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితురాలి

ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న సీఐ రాజు నాయక్ పై కేసు నమోదు

2023లో భర్త వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన సదరు వివాహిత

అప్పుడు ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్లో సీఐ విధులు నిర్వహిస్తున్న రాజు నాయక్వివాహిత ఇచ్చిన ఫిర్యాదులోని ఫోన్ నంబర్ తీసుకుని న్యాయం చేస్తానంటూ

సీఐ ఫోన్లుపెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి లోబర్చుకున్న సీఐగర్భవతి కావడంతో పెళ్లిచేసుకోవాలని ఒత్తిడి తెచ్చిన బాధితురాలు

పెళ్లి ప్రస్తావన తెచ్చిన ప్రతిసారీ సీఐ జాప్యం చేస్తుండటంతో ఈ నెల 7వ తేదీన ఫిర్యాదు చేసిన వివాహితవిషయం

వెలుగులోకి రావడంతో అప్పటి నుంచి అందుబాటులో లేని సీఐ రాజు నాయక్ ఉన్నతాధికారుల విచారణలో వేధింపులు నిజమే అని తేలడంతో రాజు నాయక్ ను హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి అటాచ్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *