Uncategorized

💥💥💥తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ఇన్‌స్పెక్టర్ బతుల మహేందర్ ఏసీబీ వలలో చిక్కాడు.💥💥💥

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ఇన్‌స్పెక్టర్ బతుల మహేందర్ ఏసీబీ వలలో చిక్కాడు. సైబర్ మోసం కేసులో సహాయం చేస్తానంటూ ఫిర్యాదిదారుని నుంచి రూ.9 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణ. ఇప్పటికే రూ.5 లక్షలు నగదు రూపంలో స్వీకరించినట్లు ఏసీబీ గుర్తింపు.మిగిలిన రూ.4 లక్షలు డిమాండ్ చేస్తూ బెదిరించిన సమయంలో ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.హైదరాబాద్‌లోని తన కార్యాలయంలోనే ఏసీబీ సీఐయూ బృందం ట్రాప్ నిర్వహించింది. ఇన్‌స్పెక్టర్ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ.సోదాల్లో లెక్కల్లో […]

💥💥💥తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ఇన్‌స్పెక్టర్ బతుల మహేందర్ ఏసీబీ వలలో చిక్కాడు.💥💥💥 Read More »

💥💥💥ముష్కిన్ చెరువు క‌బ్జాల‌కు హైడ్రా ముకుతాడు– ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించిన‌ హైడ్రా-💥💥💥

— ముష్కిన్ చెరువు క‌బ్జాల‌కు హైడ్రా ముకుతాడు– ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించిన‌ హైడ్రా– చెరువు అభివృద్ధిపేరిట జ‌రిగిన క‌బ్జాల‌కు హైడ్రా చెక్– రూ. 5,500ల కోట్ల విలువైన భూమిని కాపాడుతూ హైడ్రా ఫెన్సింగ్‌ ❇️ చెరువుల ఆక్ర‌మ‌ణ‌ల‌ను హైడ్రా సీరియ‌స్‌గా ప‌రిగ‌ణిస్తోంది. ఇప్ప‌టికే ప‌లు చెరువుల ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించిన హైడ్రా శ‌నివారం భారీ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పలగూడ – నార్సింగ్ గ్రామాల పరిధిలోని ముష్కిన్ చెరువు క‌బ్జాల‌పై క‌న్నెర్ర‌జేసింది. చెరువు

💥💥💥ముష్కిన్ చెరువు క‌బ్జాల‌కు హైడ్రా ముకుతాడు– ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించిన‌ హైడ్రా-💥💥💥 Read More »

💥💥💥తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు, బంజారాహిల్స్ తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..💥💥💥

*తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు, బంజారాహిల్స్ తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ…** 🔹రైతు డిస్కం ఏర్పాటు చేసి మిగతా రెండు డిస్కంలు ప్రైవేట్ పరం చేసే కుట్ర** 🔹తాము అలాంటి ప్రయత్నాలు చేయడం లేదని ఈ సీఎం ప్రెస్ మీట్ పెట్టి చెప్పగలరా?** 🔹ఉచిత విద్యుత్ తీసేయం, మోటార్లకు మీటర్లు పెట్టబోమని ప్రజలకు స్పష్టతనివ్వాలి** 🔹విద్యుత్ సంస్కరణాల్లో భాగంగా కేంద్రం చేపడుతున్న చర్యలకు రాష్ట్రం వత్తాసు పలుకుతోంది** 🔹రైతులకు

💥💥💥తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు, బంజారాహిల్స్ తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..💥💥💥 Read More »

💥💥💥 బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇండియా ప్రయాణికుల ఆందోళన.💥💥💥

*బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇండియా ప్రయాణికుల ఆందోళన.* షెడ్యూల్ సమయానికి టేకాఫ్ కాని ఎయిర్ ఇండియా విమానం. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు మధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరాల్సిన ఫ్లైట్. సాయంత్రం 5.30 గంటల వరకు ఓపికగా ఎదురుచూసిన ప్రయాణికులు. *ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇండియా కౌంటర్ వద్ద సిబ్బందితో ప్రయాణికుల గొడవ.*

💥💥💥 బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇండియా ప్రయాణికుల ఆందోళన.💥💥💥 Read More »

👁👁👁మంగళగిరిడీఎస్సీలో అడుగడుగునా అవకతవకలేమెరిట్ లిస్ట్ మాయం, స్పోర్ట్స్ కోటాలో అక్రమాలుఉద్యోగాలను 15 లక్షలకు అమ్ముకున్నారు😂😂

మంగళగిరిడీఎస్సీలో అడుగడుగునా అవకతవకలేమెరిట్ లిస్ట్ మాయం, స్పోర్ట్స్ కోటాలో అక్రమాలుఉద్యోగాలను 15 లక్షలకు అమ్ముకున్నారు అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాల్సిందేవిద్యాశాఖ కమిషనర్ ను కోరిన వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులుడీఎస్సీలో అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ మంగళగిరిలోని విద్యాశాఖ కార్యాలయంలో అధికారుల్ని కలిసి నిరసన తెలిపిన తర్వాత మీడియాతో మాట్లాడిన వైఎస్సార్సీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్సీలు బొమ్మి ఇజ్రాయెల్, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, వరుదు కల్యాణి, ఎంవీ రామచంద్రారెడ్డి, కల్పలతా రెడ్డిమంగళగిరి: రాష్ట్ర

👁👁👁మంగళగిరిడీఎస్సీలో అడుగడుగునా అవకతవకలేమెరిట్ లిస్ట్ మాయం, స్పోర్ట్స్ కోటాలో అక్రమాలుఉద్యోగాలను 15 లక్షలకు అమ్ముకున్నారు😂😂 Read More »

💥💥💥విజయవాడ : పటమట : ది డెస్క్ : UPDATE :💥💥💥

🔴 విజయవాడ : పటమట : ది డెస్క్ : UPDATE : ▪️బెజవాడలో బ్యాడ్ బాయ్స్▪️ మదమెక్కి… మతి తప్పి..! నడిరోడ్డుపై జీపులతో ఢీకొట్టుకుంటూ.. వేకువ నుంచే వాట్సప్ లో ఇద్దరి మధ్య మొదలైన రచ్చ డ్రగ్ పరీక్షలో ఓమ్ కు పాజిటివ్.. గంజాయి వాడటంతోనే.. రోహిత్ జీపులో సిరంజి, ఎలక్ట్రిక్ సిగరెట్ స్వాధీనం A1గా బోల్లా ఓమ్ A2గా లింగమనేని రోహిత్ యువతి కోసం ఘర్షణ పడి నడిరోడ్డుపైనే జీపులతో ఢీకొట్టుకుని బీభత్సం సృష్టించిన

💥💥💥విజయవాడ : పటమట : ది డెస్క్ : UPDATE :💥💥💥 Read More »

💥💥💥జిల్లా అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం: కలెక్టర్ తేజస్ నంద్‌లాల్‌ పవార్💥💥💥

జిల్లా అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం: కలెక్టర్ తేజస్ నంద్‌లాల్‌ పవార్ మహిళా సంఘాల భవనాలకు వెంటనే నిధులు మంజూరు క్షేత్రస్థాయిలో రూ.10 లక్షలతో షేడ్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలి దివ్యాంగ పిల్లల కోసం 342 ప్రత్యేక పరికరాల పంపిణీ జిల్లా సమగ్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం క్షేత్రస్థాయి అధికారులు సమష్టి ఆలోచనలతో, కలిసికట్టుగా పని చేస్తూ జిల్లాను ముందంజలో నిలపాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌ లాల్‌ పవార్ పిలుపునిచ్చారు. ప్రజా పాలన ప్రగతి

💥💥💥జిల్లా అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం: కలెక్టర్ తేజస్ నంద్‌లాల్‌ పవార్💥💥💥 Read More »

💥💥💥అవినీతి ఆరోపణలతో HMDA డిప్యూటీ కలెక్టర్ ఎం. షర్మిలపై సస్పెన్షన్.💥💥💥

అవినీతి ఆరోపణలతో HMDA డిప్యూటీ కలెక్టర్ ఎం. షర్మిలపై సస్పెన్షన్. ఉట్నూరు RDOగా బదిలీ చేసినా విధుల్లో చేరని షర్మిల.CCLA కమిషనర్ లోకేష్ కుమార్ కీలక ఉత్తర్వులు.అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్స్ విడిచి వెళ్లొద్దని ఆదేశాలు. ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోలేదన్న ఆరోపణలు.విధుల పట్ల నిర్లక్ష్యం కారణంగా కఠిన చర్యలురెవెన్యూ వర్గాల్లో షర్మిల సస్పెన్షన్ హాట్ టాపిక్ అవినీతి ఆరోపణల కేసులో మరో కీలక మలుపుట్రాన్స్‌ఫర్ తర్వాత జాయిన్ కాకపోవడంతో ప్రభుత్వం సీరియస్. అధికారులపై ప్రభుత్వం కఠిన వైఖరి స్పష్టం.

💥💥💥అవినీతి ఆరోపణలతో HMDA డిప్యూటీ కలెక్టర్ ఎం. షర్మిలపై సస్పెన్షన్.💥💥💥 Read More »

💥💥💥పీఎంజీఎస్‌వై పనులకు తెలంగాణకు మరిన్ని అనుమతులు, నిధులు ఇవ్వాలి : మంత్రి సీతక్క💥💥💥

పీఎంజీఎస్‌వై పనులకు తెలంగాణకు మరిన్ని అనుమతులు, నిధులు ఇవ్వాలి : మంత్రి సీతక్క ✅రాష్ట్రాలపై 40 శాతం భారం వేయకుండా, గతంలో మాదిరిగా 100% నిధులను కేంద్ర ప్రభుత్వమే భరించాలి ✅ఏజెన్సీ ప్రాంతాల్లో అటవీ, వన్యప్రాణి చట్టాల వల్ల పనులు ఆలస్యం అవుతున్నాయి ✅ఆదివాసీల అభివృద్ధికి అడ్డుగా ఉన్న చట్టాలను సవరించాలి ✅దక్షిణాది రాష్ట్రాల PMGSY ప్రాంతీయ సమావేశంలో మంత్రి సీతక్క విజ్ఞప్తి ✅సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రతినిధులు ✅కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి తగిన పరిష్కారం

💥💥💥పీఎంజీఎస్‌వై పనులకు తెలంగాణకు మరిన్ని అనుమతులు, నిధులు ఇవ్వాలి : మంత్రి సీతక్క💥💥💥 Read More »

💥💥💥రాష్ట్రంలో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ముఖ్యమంత్రి పట్టించుకోవటం లేదు💥💥💥

రాష్ట్రంలో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ముఖ్యమంత్రి పట్టించుకోవటం లేదు ధాన్యం, జొన్నలు, పొద్దు తిరుగుడు పంటలు కొనకపోవటంతో రైతులు ఆవేదనతో ఉన్నారు కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు చనిపోతుంటే బాధనిపిస్తోంది ఈ ప్రభుత్వానికి బుద్ది రావాలని, రైతులకు మేలు చేయాలని సచివాలయం వద్ద ధర్నా చేస్తున్నాం వెంటనే రైతుల ధాన్యం కొనుగోలు చేయాలి, తరుగు తీయవద్దు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత

💥💥💥రాష్ట్రంలో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ముఖ్యమంత్రి పట్టించుకోవటం లేదు💥💥💥 Read More »