తాళపత్రాలలో నిక్షిప్తమై ఉన్న సనాతన సాంప్రదాయ, శాస్త్రీయ, సంస్కృతి, విశ్వాసాల సమాహార గోపురం:247*_
🕉️ _*🛕🕉️🛕🕉️🛕🕉️🛕🕉️ _*739. పంచాయతనములో ఐదు పంచమూర్తులు ఏయే ప్రదేశములలో లభించును?*_ 1. స్వర్ణముఖి అనే నది నుండి అమ్మవారిగా పరిగణింపబడే శిల లభిస్తుంది. 2. స్పటికం నుండి సూర్యభగవానుడు లభిస్తాడు. 3. నర్మదా నది నుండి శివుడు గోచరమవుతాడు. 4. గండకినది నుండి విష్ణువుగా పరిగణింపబడే సాలగ్రామము ఆవిర్భవిస్తుంది. 5. గోమతి నది నుండి వినాయకుడు ఉద్భవిస్తాడు. _*740. ఏయే లోహాలతో చేసిన దీపాలను వెలిగించవచ్చును?*_ కంచు, ఇత్తడి, వెండి మరియు మట్టి ప్రమిదలతో దీపం […]
