తాళపత్రాలలో నిక్షిప్తమై ఉన్న సనాతన సాంప్రదాయ, శాస్త్రీయ, సంస్కృతి, విశ్వాసాల సమాహార గోపురం:247*_

🕉️

_*🛕🕉️🛕🕉️🛕🕉️🛕🕉️

_*739. పంచాయతనములో ఐదు పంచమూర్తులు ఏయే ప్రదేశములలో లభించును?*_

1. స్వర్ణముఖి అనే నది నుండి అమ్మవారిగా పరిగణింపబడే శిల లభిస్తుంది.

2. స్పటికం నుండి సూర్యభగవానుడు లభిస్తాడు.

3. నర్మదా నది నుండి శివుడు గోచరమవుతాడు.

4. గండకినది నుండి విష్ణువుగా పరిగణింపబడే సాలగ్రామము ఆవిర్భవిస్తుంది.

5. గోమతి నది నుండి వినాయకుడు ఉద్భవిస్తాడు.

_*740. ఏయే లోహాలతో చేసిన దీపాలను వెలిగించవచ్చును?*_

కంచు, ఇత్తడి, వెండి మరియు మట్టి ప్రమిదలతో దీపం వెలిగించ వచ్చును. ఏ పరిస్థితులలోను ఇనుము, స్టెయిన్లెస్ స్టీలుతో చేసిన కుందిలో దీపం పెట్టకూడదు.

_*741. దేవుని హారతి వల్ల కళ్లకు ప్రయోజనము ఏమిటి?*_

ఆ జ్యోతి కళ్ళ ద్వారా వెళ్ళి మన హృదయమును పరిశుద్ధపరచవలెను. కర్పూరం ఏవిధంగా కరిగిపోయి పవిత్రంగా, ప్రకాశవంతంగా వెలుగుతుందో అదే విధంగా మనలో ఉన్నదుర్గుణాలన్నిపోయి అంతరంగం ప్రకాశవంతంగా ఉండాలి అని హారతి కళ్లకద్దుకుంటాము.

_*꧁ॐ┈┉━❀꧁ॐ꧂❀━┅┈ॐ꧂*_
_*సర్వేజనా సుఖినోభవంతు-శుభమస్తు.*_

          🕉️🙏🕉️🙏🕉️🙏🕉️

1 thought on “తాళపత్రాలలో నిక్షిప్తమై ఉన్న సనాతన సాంప్రదాయ, శాస్త్రీయ, సంస్కృతి, విశ్వాసాల సమాహార గోపురం:247*_”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *