💥💥💥💥*జూన్ 12 వరకు హైకోర్టుకు వేసవి సెలవులు*💥💥💥
▪️ *మే 14, 21, 28, జూన్ 4, 11లలో అత్యవసర కేసులు విచారణ.* *ఈ నెల 11 నుంచి జూన్ 12 వరకు హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు.* జూన్ 15న పూర్తిస్థాయిలో కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. సెలవుల్లో అత్యవసర కేసుల విచారణకు వెకేషన్ బెంచ్లు ఏర్పాటు చేస్తూ రిజిస్ట్రార్ జనరల్ పార్థసారథి ఉత్తర్వులిచ్చారు. *మొదటి దశలో మే 14, 21, 28 తేదీల్లో విచారణలు ఉంటాయి* హైకోర్టు న్యాయ మూర్తులు డాక్టర్ జస్టిస్ […]
💥💥💥💥*జూన్ 12 వరకు హైకోర్టుకు వేసవి సెలవులు*💥💥💥 Read More »
