కాంగ్రెస్ పాలనలో మొద్దు నిద్రలో నిఘా వ్యవస్థ 🕵🏻‍♂️

whatsapp image 2026 05 09 at 11.19.14

కాంగ్రెస్ పాలనలో మొద్దు నిద్రలో నిఘా వ్యవస్థ 🕵🏻‍♂️

నాడు బీఆర్‌ఎస్‌ హయాంలో శాంతిభద్రతల్లో అగ్రగామిగా ఉన్న తెలంగాణలో..
నేడు అశాంతి, అభద్రత, హత్యలు మధ్య శాంతిభద్రతలు రక్తమోడుతున్నాయి.

హోం శాఖ మంత్రిగా ఘోరంగా విఫలమైన రేవంత్, పాలనపై పట్టు కోల్పోవడంతో తెలంగాణ అల్లకల్లోలంగా మారింది.

CongressFailedTelangana

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *