💥💥💥అలల మీద అడుగుపెడితే ఆధిపత్యం మనదే. శత్రువు ఎవరైనా, సముద్రం ఏదైనా… త్రివర్ణ పతాకం రెపరెపలాడితే భయం పుట్టాల్సిందే! 🇮🇳⚓

💥💥💥అలల మీద అడుగుపెడితే ఆధిపత్యం మనదే. శత్రువు ఎవరైనా, సముద్రం ఏదైనా… త్రివర్ణ పతాకం రెపరెపలాడితే భయం పుట్టాల్సిందే! 🇮🇳⚓

ఇరాన్ దేశస్థులు భారత్‌కు చెందిన రెండు ఆయిల్ ట్యాంకర్లపై కాల్పులు జరిపారు… ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? 🤔

భారత నేవీకి చెందిన 3 యుద్ధ నౌకలు హార్ముజ్ జలసంధి వైపు కదిలాయి → అంతే, ఇరాన్ నేవీ అక్కడి నుండి మాయమైపోయింది! 😎
చివరికి 11 ఆయిల్ ట్యాంకర్లు క్షేమంగా భారత్‌కు చేరుకున్నాయి! 🚢🇮🇳

అరేబియా సముద్రంలో అసలైన మొనగాడు ఎవరు? 🌊
మన భారత నావికాదళమే!⚓🔥

హూతీ తిరుగుబాటుదారులైనా, సోమాలియా సముద్ర దొంగలైనా లేదా ఇరాన్ వారైనా… భారతీయ నౌకలను చూడగానే తోక ముడిచి పారిపోతున్నారు! 🏃‍♂️💨 అమెరికా నేవీపైనే దాడులు చేసే వీళ్లు, మన భారత నావికాదళం ముందు మాత్రం భయంతో వణికిపోతున్నారు! 🥶

‘మేడ్ ఇన్ ఇండియా’ టెక్నాలజీతో, అత్యాధునిక ఆయుధాలతో ఉన్న మన యుద్ధ నౌకలను చూసి ప్రపంచమే ఆశ్చర్యపోతోంది! 🌍✨

“ఇన్ని ఆయుధాలు ఎక్కడ పెడతారు నాయనా?” అని నోరెళ్లబెడుతున్నారు! 🔥

సముద్రం మీద కూడా భారత్ ఇప్పుడు #Atmanirbhar (ఆత్మనిర్భర్)! 🇮🇳

ఇదే భారత నావికాదళం సత్తా! 💪

2 thoughts on “💥💥💥అలల మీద అడుగుపెడితే ఆధిపత్యం మనదే. శత్రువు ఎవరైనా, సముద్రం ఏదైనా… త్రివర్ణ పతాకం రెపరెపలాడితే భయం పుట్టాల్సిందే! 🇮🇳⚓”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *