
కాంగ్రెస్ పాలనలో మొద్దు నిద్రలో నిఘా వ్యవస్థ 🕵🏻♂️
నాడు బీఆర్ఎస్ హయాంలో శాంతిభద్రతల్లో అగ్రగామిగా ఉన్న తెలంగాణలో..
నేడు అశాంతి, అభద్రత, హత్యలు మధ్య శాంతిభద్రతలు రక్తమోడుతున్నాయి.
హోం శాఖ మంత్రిగా ఘోరంగా విఫలమైన రేవంత్, పాలనపై పట్టు కోల్పోవడంతో తెలంగాణ అల్లకల్లోలంగా మారింది.
