
కృష్ణాజిల్లా..ఉయ్యూరు… లో ఉచిత వైద్య సేవలు..స్క్రోలింగ్….💥💥💥
ఇండియాలోనే పేరు పొందిన ప్రముఖ గుండె శస్త్ర చికిత్స వైద్య నిపుణులు డాక్టర్ గాంధీ గారి ఆధ్వర్యంలో(ఫ్రీ కన్సల్టేషన్) .💥💥💥
ఉయ్యూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు హృదయాలయ హార్ట్ క్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత సేవలు
.ప్రముఖ కార్డియోతోరాసిక్ సర్జన్ డాక్టర్ మోగంటి గాంధీ గారి ఆధ్వర్యంలో ప్రతినెల మూడవ శనివారం నుంచి ఐదు రోజులు పాటు ఉదయం 9 గంటల నుంచి 1గంట వరకు
సాయంత్రం 6:00 నుంచి 8 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉచితంగా వైద్య సేవలు అందించనున్న, ప్రముఖ కార్డియోతోరాసిక్ సర్జన్.అడ్రస్..హృదయాలయ హార్ట్ క్లినిక్.వెంకటేశ్వర థియేటర్ వెనక. ఉయ్యూరు.💥💥💥
