
దేశంలోనే అత్యధిక వైద్య సిబ్బందితో కూడిన ప్రభుత్వ వైద్య వ్యవస్థగా టిమ్స్‌ను అభివృద్ధి చేశాం💥💥💥💥
.బసవతారకం ఆసుపత్రి బయట రోడ్డు మీద రోగుల అటెండెంట్స్ పడుకోవడం చూసి.. టిమ్స్ ఆసుపత్రి కట్టే సమయంలోనే అలాంటి వారి కోసం 200 పడకలతో ధర్మశాలను కేసీఆర్ గారు కట్టించారు. 💥💥💥💥
రూ.1200 కోట్లతో అన్ని రకాల సదుపాయాలతో టిమ్స్ ఆసుపత్రి నిర్మాణాన్ని కేసీఆర్ ప్రారంభించారు. 💥💥💥
కేవలం ఆసుపత్రే కాకుండా.. పరిశోధనల కోసం ప్రత్యేక రీసెర్చ్ బ్లాక్స్, అకడమిక్ సదుపాయాలు కూడా ఏర్పాటు చేశాం.-💥💥💥💥
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 💥💥💥💥
