
*🌹జీవితంలో ప్రతి బాధ ఒక అనుభవమే ప్రతి అనుభవం ఒక జ్ఞాపకమే.ఇలాంటి ప్రతి గుణపాఠం మనం మారేందుకు బంగారు బాటవుతుంది.*
*🌹తెల్ల కాగితం తయారైనప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది.తర్వాత దానిపై రాసిన అక్షరాలను బట్టి దాని విలువ మారుతుంది.మనిషి కూడా అంతే పుట్టినప్పుడు స్వచ్ఛమైన మనసుతోనే ఉంటాడు.తర్వాత పెరిగిన వాతావరణం చుట్టూ ఉన్న మనుషుల వల్ల వాళ్ళ మనస్తత్వం మారుతుంది.*
*🌹డబ్బుని ఎంత నలిపిన దాని వ్యాల్యూ ఏమాత్రం తగ్గదు.అలాగే మనం మంచి పనులు చేస్తూ ఉంటే ఎవరు ఎన్ని నిందలు వేసిన మన వ్యాల్యూ తగ్గదు.* .
