💥💥🙊🙉🙈💥💥💥ఇప్పుడు కూడా అరెస్ట్ చేయమని ఆదేశించకుండా.. కేవలం విచారణ చేయాలని చెప్పిన సీఎం రేవంత్🙊🙉🙈

1000388868

*పోక్సో కేసు నమోదు చేసి మూడు రోజులు గడిచినా కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ ను ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు అని హోమ్ మంత్రి రేవంత్ రెడ్డి మీద ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి!*


_*ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన కోసం తెలంగాణలో ఉన్న 1,00,000 మంది పోలీసులు బందోబస్తులో బిజీగా ఉండటం వల్ల బండి భగీరథ్ ను అరెస్ట్ చేయలేకపోయాం అని సంజాయిషీ ఇచ్చిన హోమ్ మంత్రి రేవంత్ రెడ్డి.*_


_*ఇప్పుడు కూడా అరెస్ట్ చేయమని ఆదేశించకుండా.. కేవలం విచారణ చేయాలని చెప్పిన సీఎం రేవంత్!*_


*#BetiBachaoFromBJP*


Leave a Comment

Your email address will not be published. Required fields are marked *