
💥💥💥*బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ నవంబర్ 28న కామారెడ్డి లో రైల్ రోకో చేసిన కల్వకుంట్ల కవిత, టీఆర్ఎస్ నాయకులు💥💥💥

💥💥💥కవితతో పాటు 12 మందిపై కేసులు నమోదు చేసిన రైల్వే పోలీసులు.. ఈ కేసులో సమన్లు జారీ చేయడంతో కోర్టుకు హాజరైన కల్వకుంట్ల కవిత, టీఆర్ఎస్ నాయకులు💥💥💥
