💥💥💥ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు హాజరు కానున్న టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత💥💥💥💥

1000389908

సికింద్రాబాద్ రైల్వే కోర్టు (నాంపల్లి మనోరంజన్ కాంప్లెక్స్) కు ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు హాజరు కానున్న టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూకామారెడ్డిలో రైల్ రోకో చేసిన కల్వకుంట్ల కవిత

ఈ కేసులో కవితతో పాటు 12 మందిపై కేసులు నమోదు.. ఈ రోజు రైల్వే కోర్టులో హాజరు కావాలని సికింద్రాబాద్ సెకండ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు సమన్లు

మధ్యాహ్నం 2 గంటలకు నాంపల్లి మనోరంన్ కోర్టు కాంప్లెక్స్ కు చేరుకోనున్న కల్వకుంట్ల కవిత

కోర్టు లొకేషన్ :
https://maps.app.goo.gl/s72FHrRz9dcY1sJZ8?g_st=ac

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *