💥లక్షల సొమ్ము దళారుల పాలు.. చెరువు పూడికతీత పేరిట పగటి దొంగతనం!
💥కాసుల కక్కుర్తిలో అధికారులు.. వందల టిప్పర్లతో చెన్నారంలో జాతర!?
💥రైతుల పేరిట ఇటుక బట్టీల దందా.. చెరువు కట్టకే ఎసరు పెట్టిన కాంట్రాక్టర్లు!
💥అటకెక్కింది ప్రజాపాలన.. ప్రైవేట్ కాంట్రాక్టర్కు సర్పంచ్ సరికొత్త సేవలు!?
💥నియోజకవర్గం ప్రజాప్రతినిధి పేరుతో బుకాయింపు.. నిజానికి ఆయన హస్తం ఉందా..!?
💥కంటికి కనపడని మైనింగ్, ఇరిగేషన్ అధికారులు.. అనుమతులు రద్దు చెయ్యాలంటూ డిమాండ్.
✍️నల్లగొండ నిఘా ప్రతినిధి(క్రైమ్ మిర్రర్):✍️
💥భూ తల్లి గుండెల్లో గుణపపు పోటు.. చెన్నారం చెరువులో నిలువుదోపిడీ!