💥💥💥భూ తల్లి గుండెల్లో గుణపపు పోటు.. చెన్నారం చెరువులో నిలువుదోపిడీ!💥💥

💥లక్షల సొమ్ము దళారుల పాలు.. చెరువు పూడికతీత పేరిట పగటి దొంగతనం!

💥కాసుల కక్కుర్తిలో అధికారులు.. వందల టిప్పర్లతో చెన్నారంలో జాతర!?

💥రైతుల పేరిట ఇటుక బట్టీల దందా.. చెరువు కట్టకే ఎసరు పెట్టిన కాంట్రాక్టర్లు!

💥అటకెక్కింది ప్రజాపాలన.. ప్రైవేట్ కాంట్రాక్టర్‌కు సర్పంచ్ సరికొత్త సేవలు!?

💥నియోజకవర్గం ప్రజాప్రతినిధి పేరుతో బుకాయింపు.. నిజానికి ఆయన హస్తం ఉందా..!?

💥కంటికి కనపడని మైనింగ్, ఇరిగేషన్ అధికారులు.. అనుమతులు రద్దు చెయ్యాలంటూ డిమాండ్.

✍️నల్లగొండ నిఘా ప్రతినిధి(క్రైమ్ మిర్రర్):✍️

https://chat.whatsapp.com/Gq7YNKzPD9TKNId4XP9qXe
https://epaper.crimemirror.com/view/3573/crimemirror-telugu-daily-20-5-2026

💥భూ తల్లి గుండెల్లో గుణపపు పోటు.. చెన్నారం చెరువులో నిలువుదోపిడీ!

💥లక్షల సొమ్ము దళారుల పాలు.. చెరువు పూడికతీత పేరిట పగటి దొంగతనం!

💥కాసుల కక్కుర్తిలో అధికారులు.. వందల టిప్పర్లతో చెన్నారంలో జాతర!?

💥రైతుల పేరిట ఇటుక బట్టీల దందా.. చెరువు కట్టకే ఎసరు పెట్టిన కాంట్రాక్టర్లు!

💥అటకెక్కింది ప్రజాపాలన.. ప్రైవేట్ కాంట్రాక్టర్‌కు సర్పంచ్ సరికొత్త సేవలు!?

💥నియోజకవర్గం ప్రజాప్రతినిధి పేరుతో బుకాయింపు.. నిజానికి ఆయన హస్తం ఉందా..!?

💥కంటికి కనపడని మైనింగ్, ఇరిగేషన్ అధికారులు.. అనుమతులు రద్దు చెయ్యాలంటూ డిమాండ్.

https://chat.whatsapp.com/Gq7YNKzPD9TKNId4XP9qXe
https://epaper.crimemirror.com/view/3573/crimemirror-telugu-daily-20-5-2026

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *