
జూన్ 21 న నీట్ రీఎగ్జామ్ తేదీ ప్రకటించిన ఎన్టీఏ
▪️జూన్ 21న నీట్ యూజీ పరీక్ష.
▪️పేపర్ లీక్‌తో ఈ నెల 3న జరిగిన నీట్ పరీక్షను రద్దు చేసిన ఎన్టీఏ.
▪️అభ్యర్థులు, తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు రీ షెడ్యూల్ చేసిన ఎన్టీఏ.
▪️పేపర్ లీకేజీపై కొనసాగుతున్న సీబీఐ దర్యాప్తు.
▪️నీట్ పేపర్ లీకేజీ కేసులో ఇప్పటివరకు ఏడుగురు అరెస్ట్.
