💥💥💥💥*నేడు ఏపీలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పర్యటన* పుట్టపర్తిలో ఏరోస్పేస్, డిఫెన్స్ ప్రాజెక్టుల..శంకుస్థాపనలో పాల్గొననున్న రాజ్‌నాథ్‌💥💥💥💥

1000391250

*నేడు ఏపీలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పర్యటన* పుట్టపర్తిలో ఏరోస్పేస్, డిఫెన్స్ ప్రాజెక్టుల..శంకుస్థాపనలో పాల్గొననున్న రాజ్‌నాథ్‌

, చంద్రబాబుఇంటిగ్రేషన్ ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్‌కు శంకుస్థాపనవిమానాల ఇంటిగ్రేషన్, టెస్టింగ్, వాలిడేషన్..సర్టిఫికేషన్ కోసం ఏర్పాటుకానున్న టెస్టింగ్ సెంటర్‌అనకాపల్లి జిల్లా టి.సిరసపల్లిలో.

.BDL యూనిట్‌కు వర్చువల్‌గా శంకుస్థాపనఅధునాతన జలాంతర్గామి ఆయుధ వ్యవస్థలు..

నావికాదళ అవసరాలకు ఏర్పాటుకానున్న కాంప్లెక్స్కర్నూలులోని డ్రోన్ సిటీకి సంబంధించిన..పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన కార్యక్రమాలుఏపీ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకోనున్న రక్షణశాఖ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *