మహిళా కానిస్టేబుల్ ను ప్రేమపేరుతో మోసం చేసిన ఎస్సై..
పోలీస్ స్టేషన్ లో కేసు…
ఎస్సైని సస్పెండ్ చేసిన అధికారులు..
కొల్లూరు పోలీస్ స్టేషన్ లో ఎస్సె గా పని చేస్తున్న 2018 బ్యాచ్ కి చెందిన ఎస్సీ సురేష్ కుమార్..
కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పని చేస్తున్న లేడీ కానిస్టేబుల్ తో పరిచయం.. తర్వాత ఇద్దరిమధ్య చిగురించిన ప్రేమ..
పెళ్లి చేసుకుంటానని హమీ ఇవ్వడంతో సురేష్ కు మరింత దగ్గరైన యువతి..
కొన్నాళ్ల తర్వాత పెళ్లి విషయంపై ఒత్తిడి చేసిన యువతి..
అయితే ఏవో సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసిన సురేష్..
ఈమధ్య పెళ్లి విషయంలో ఇద్దరిమధ్య గొడవ జరిగినట్లు సమాచారం..
ఎస్సై సురేష్ తనను మోసం చేయడానికి యత్నిస్తున్నట్లు అనుమానించిన మహిళా కానిస్టేబుల్ గట్టిగా నిలదీసింది..! దీంతో ఆమెపై ఎదురుతిరిగిన సురేష్..
పెళ్లి చేసుకోవడం కుదరదని తేల్చి చెప్పిన సురేష్..
దీంతో అతనిపై కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన యువతి..
కేసు నమోదు చేసిన పోలీసులు సురేష్ ను విచారించడానికి ప్రయత్నించారు..
అయితే అతను ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి పడిపోవడంతో.. బాధిత యువతి ఇచ్చిన ఆధారాలతో అతన్ని సస్పెండ్ చేసిన అధికారులు..

పోలీసు కే రక్షణ లేకపోతే జనాలు పరిస్థితి ఏంటి