
బండి సంజయ్ టీమ్ ఇచ్చే పైసలకు ఆశపడి
బాధిత మైనర్ అమ్మాయి వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తున్న అందరికీ హెచ్చరిక 🔥💥💥💥
మీ అందరి అకౌంట్ల వివరాలు సేకరిస్తున్నాం.
డీజీపీ గారికి, కోర్టుకు ఈ వివరాలు ఇవ్వడం జరుగుతుంది.
ఒక్కసారి పోక్సో కేసులో ఇరికితే ఏ నాయకుడూ మిమ్మల్ని కాపాడలేడు.💥💥💥💥💥
మీ పిచ్చి చేష్టలు ఇకనైనా మానుకోండి!

*పరారీలో ఉన్నాడు❗* పోక్సో కేసులో నిందితుడైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కనిపించడం లేదు. *ఆచూకీ తెలిస్తే సమీపంలోని పోలీస్ స్టేషన్లో తెలియజేయండి 🚨*

ఆటలో అరటిపండు ఆడుకుంటే నలిగింది అన్నట్టు ఉంది వాడి కథ