💥కనపడుటలేదువిజయవాడ లో designated మానవ హక్కుల కోర్టు కనపడుటలేదు…💥💥💥

💥💥💥🙊🙉🙈💥💥💥
విజయవాడ లో designated మానవ హక్కుల కోర్టు కనపడుటలేదు… కొన్నేళ్ల కు ముందు అనగా state bifurcation కి ముందు 3rd ADJ విజయవాడ లో ఉండేది… తర్వాత నుండి కనపడుటలేదు… వినపడుటలేదు… పిటిషన్ రూపాయి స్టాంపు తో సామాన్యులు దొరలను ఇరుకున పెడుతున్నారు అని విసుగు చెందిన వ్యవస్తే మానవ హక్కుల కోర్టుని మాయం చేసిందని కొందరు అంటున్నారు…1st ADJ కృష్ణ కోర్ట్ అని కొందరు అన్నారు… కాదని కోర్టు స్టాఫ్ అన్నారు… రాష్ట్ర మానవ హక్కుల కమిటీ చైర్మన్ నే రెండేళ్ల నుండి నియమించలేదు…ఓటుకు 2 వేలు.. 3 వేలు విలువ చేసే ప్రజాస్వామ్య బానిసలతో… మానవ హక్కుల కోర్టు అవస్థలు మనకెందుకులే అనుకొని వ్యవస్తే మాయం చేసిందని కొందరు అంటున్నారు…. విజయవాడ మానవ హక్కుల కోర్టు దొరికితే… విజయవాడ సామాన్య ప్రజలకు అప్పగించి న్యాయం చెయ్యగలరు
ఇట్లు
మల్లెమూడి సతీష్ బాబు
న్యాయవాది

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *