
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. *💧🌧️🌧️🌧️💧ఏపీకి అల్పపీడనం ముప్పు.. ఈ రోజు పిడుగులతో కూడిన వర్షాలు*💦💦💦🌧️🌧️
దీనివల్ల ఏపీలో గురువారం వరకు కోస్తాంధ్రలో, మంగళవారం వరకు రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. 🌩️🌩️🌩️🌩️🌨️🌨️
ఈ రోజు మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కోనసీమ, తూర్పు,⛈️⛈️⛈️ పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 30-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది.❄️🌨️💦💧
