*సీఎం విజయ్‌ కామెంట్స్‌

1000388129

_నేను మీ ఇంట్లో కుటుంబ సభ్యుడినే_

_మీ అన్నగా, తమ్ముడిగా ఉంటాను_

_నాకు ఆకలి తెలుసు.. పేదరికం తెలుసు_

_రాజకీయాల్లోకి వస్తే మేము చూసుకుంటామని మీరంతా ప్రేమగా పిలిచారు_

_నేను మీకు హామీ ఇస్తున్నాను_

_అది చేస్తాం.. ఇది చేస్తాం అని అబద్ధాలు చెప్పను_

_ఏదీ సాధ్యమో అది మాత్రమే చేస్తాను_

_నాతో ప్రయాణం చేస్తున్న మిమ్మల్ని మోసం చేయను_

_తమిళనాడులో ఇప్పుడు కొత్త శకం ప్రారంభమైంది_

_నా ప్రభుత్వంలో ఒక్కటే పవర్‌ సెంటర్‌ ఉంటుంది_

_సాధ్యమైనది మాత్రమే చేస్తాను_

_చిన్నారులకు మామగా అండగా ఉంటా_

_ఇది అస్థిర ప్రభుత్వం కాదు_

_రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తా_

_వెన్నంటి ఉన్న యువతకు ధన్యవాదాలు మీ కలల్ని మీ విజయ్‌ మామ తీరుస్తాడు_

_నన్ను అవమానించేవారున్నారు_ _ఇబ్బంది పెట్టేవారు వస్తారు_

_వాళ్లంతా నాకు శ్రేయోభిలాషులే._

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *