“పుట్టినరోజున ప్రజల కోసం… అన్న క్యాంటీన్లకు ₹76 లక్షల విరాళం” Leave a Comment / Uncategorized / By Ashwathama_News *మీ పుట్టినరోజుకు మేమిచ్చే బహుమానం ఇది* * అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు(ఈ నెల 20) సందర్భంగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళం అందజేశారు. Facebook Whatsapp