
బండి సంజయ్ నైతిక బాధ్యత తీసుకుని తన కొడుకుని వెంటనే పోలీసులకు అప్పగించాలి –
సీఎం రేవంత్ రెడ్డి బండి సంజయ్ కొడుకును వెంటనే అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోదండం ఎక్కించాలి అంటే కుదరదు
ఈ POCSO కేసులో కఠినంగా వెళ్లలేను, వ్యవహరించలేను.కేసు నమోదు కాగానే వెంటనే ఇంటికి నోటీసులు అంటించాం,
ఢిల్లీకి పోలీస్ టీమ్స్ పంపించాం, కానీ అతను దొరకట్లేదు.దేశ హోం శాఖ సహాయ మంత్రి కొడుకు పారిపోవడం కరెక్ట్ కాదు..
బండి సంజయ్ వెంటనే ఆయన కొడుకును తీసుకొచ్చి అప్పగించాలి- సీఎం రేవంత్
రెడ్డిబండి సంజయ్ కొడుకు కేసుBRS, BJP పార్టీల పంచాయతీ కాదు___
రేవంత్ రెడ్డిఒక మైనర్ ఆడబిడ్డకు సంబంధించిన విషయం..
చాలా జాగ్రత్తగా దర్యాప్తు చేస్తున్నం..బాలిక తల్లి ఫిర్యాదు చేసిన గంటలోనే పోక్సోకేసు నమోదు చేసినం..
అది మా కమిట్మెంట్..సినిమా స్టార్లు అయినా, ప్రజాప్రతినిధులైనా, ఇంకెవరైనా మాకు ఒక్కటే..
తొందరపాటుతో ఎవరి జీవితాలు నాశనం కావొద్దనే మా ఆలోచన.
ఒక ప్రజా ప్రతినిధిగా నేను ఆయనకు ఈ సూచన చేస్తున్నా – రేవంత్ రెడ్డి
