💥💥💥ప్రజా సమస్యలపై పోరాటం – ప్రజావాణిలో వినతిపత్రం💥💥💥

1000392659

ప్రజా సమస్యలపై పోరాటం – ప్రజావాణిలో వినతిపత్రం 🚨

​తేదీ: 18-05-2026

​ఉమ్మడి మాదాపూర్ డివిజన్ పరిధిలోని వైఎస్ఆర్ statue నుంచి అయ్యప్ప సొసైటీ 60 ఫీట్ రోడ్ రహదారి పూర్తిగా గుంతలమయంగా మారింది.

దీనివల్ల నిత్యం ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడటమే కాకుండా, తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.


​ఈ తీవ్రమైన సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో:


ఉమ్మడి మాదాపూర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గౌడ్ గారు
​స్వయంగా పాల్గొని, గౌరవనీయులైన డిసి (DC) గారిని కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ దుస్థితిని అధికారులకు వివరించి, యుద్ధప్రాతిపదికన రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని ఆయన కోరారు

​ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు,అభి, నీలేష్,తదితరులు పాల్గొన్నారు.

అధికారులు త్వరలోనే రోడ్డు మరమ్మతులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

  ​ఇట్లు,

శ్రీనివాస్ గౌడ్ అన్న క్యాంపు కార్యాలయం ఉమ్మడి మాదాపూర్ డివిజన్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *