💥💥💥అవినీతి ఆరోపణలతో HMDA డిప్యూటీ కలెక్టర్ ఎం. షర్మిలపై సస్పెన్షన్.💥💥💥

1000394803

అవినీతి ఆరోపణలతో HMDA డిప్యూటీ కలెక్టర్ ఎం. షర్మిలపై సస్పెన్షన్.


ఉట్నూరు RDOగా బదిలీ చేసినా విధుల్లో చేరని షర్మిల.
CCLA కమిషనర్ లోకేష్ కుమార్ కీలక ఉత్తర్వులు.
అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్స్ విడిచి వెళ్లొద్దని ఆదేశాలు.

1000394802


ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోలేదన్న ఆరోపణలు.
విధుల పట్ల నిర్లక్ష్యం కారణంగా కఠిన చర్యలు
రెవెన్యూ వర్గాల్లో షర్మిల సస్పెన్షన్ హాట్ టాపిక్


అవినీతి ఆరోపణల కేసులో మరో కీలక మలుపు
ట్రాన్స్‌ఫర్ తర్వాత జాయిన్ కాకపోవడంతో ప్రభుత్వం సీరియస్.


అధికారులపై ప్రభుత్వం కఠిన వైఖరి స్పష్టం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *