💥💥💥రాష్ట్రంలో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ముఖ్యమంత్రి పట్టించుకోవటం లేదు💥💥💥

1000394785

రాష్ట్రంలో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ముఖ్యమంత్రి పట్టించుకోవటం లేదు

ధాన్యం, జొన్నలు, పొద్దు తిరుగుడు పంటలు కొనకపోవటంతో రైతులు ఆవేదనతో ఉన్నారు

కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు చనిపోతుంటే బాధనిపిస్తోంది

1000394786

ఈ ప్రభుత్వానికి బుద్ది రావాలని, రైతులకు మేలు చేయాలని సచివాలయం వద్ద ధర్నా చేస్తున్నాం

వెంటనే రైతుల ధాన్యం కొనుగోలు చేయాలి, తరుగు తీయవద్దు.

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *