💥💥💥గద్వాల ఆస్పత్రిలో పోలీసులకు,డాక్టర్లకు మధ్య తీవ్ర వాగ్వాదం..!గద్వాల హాస్పిటల్ లో , పోలీసులు డాక్టర్ల మధ్య వాగ్వివాదం….💥💥💥

గద్వాల ఆస్పత్రిలో పోలీసులకు,
డాక్టర్లకు మధ్య తీవ్ర వాగ్వాదం..!
గద్వాల హాస్పిటల్ లో , పోలీసులు డాక్టర్ల మధ్య వాగ్వివాదం………….


గద్వాల పట్టణంలోని పిల్లిగుండ్ల కాలనీలో గుర్తుతెలియని వ్యక్తి వడదెబ్బకు మృతి చెందడంతో ఈ ఘటన చోటుచేసుకుంది


గద్వాల గ్రామీణ రూరల్ పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకువచ్చి మృతదేహాన్ని మార్చురీలో పెట్టండి చెప్పారు పోలీసులు
మార్చురీలో ఉన్న ఫ్రీజర్ గత వారం రోజులుగా పనిచేయడం లేదు అంటూ డాక్టర్లు చెప్పడంతో మూడు గంటలసేపు మృతదేహాన్ని బయటపెట్టారు
గత కొద్ది రోజులుగా ఆసుపత్రిలో ఫ్రీజర్ లేకుండా ఎలా మార్చారని ఉపయోగిస్తున్నారు అంటూ పోలీసులకు డాక్టర్లకు వాగ్వాదం జరిగింది


పోలీసుల మృతదేహాన్ని తీసుకొచ్చి మార్చురీలో పెట్టమంటూ చెప్పినా కూడా రెండు మూడు గంటలసేపు నిర్లక్ష్యం వహించడం పట్ల స్థానిక రూరల్ ఎస్సై వాగ్వాదానికి దిగారు


ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్రీజర్ లేకపోవడం సామాన్య ప్రజల మృతదేహాలు ఎలా ఉంచుతారంటూ ఆశ్చర్యానికి గురిచేశాయి


ప్రభుత్వ హాస్పిటల్ లో డాక్టర్ల నిర్లక్ష్యం కనీసం ఫ్రీజర్ ని కూడా రిపేరు చేయలేని పరిస్థితిలో ఉన్నారంటూ పలువురు స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు
ప్రభుత్వ హాస్పిటల్ లో మృతదేహాన్ని పెట్టడానికి మార్చరీలు ఫ్రీజర్లు లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేసాయి స్థానికులు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *