💥💥💥యాదగిరిగుట్టలో ఈనెల 23న తెలంగాణ క్యాబినెట్ భేటీ..? 🔥

1000393582

🚨 యాదగిరిగుట్టలో ఈనెల 23న తెలంగాణ క్యాబినెట్ భేటీ..? 🔥

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. 👀

📌 ఈనెల 21న సెక్రటేరియట్‌లో జరగాల్సిన
క్యాబినెట్ సమావేశం వాయిదా పడినట్లు సమాచారం.

🙏 రేపు కాళేశ్వరంలో ప్రారంభం కానున్న
సరస్వతీ నది అంత్య పుష్కరాలకు
CM రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరయ్యే అవకాశం ఉండటంతో
ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

📍 ఇక ఈనెల 23న యాదగిరిగుట్టలో
క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

🛕 అదేరోజు:
✅ వేద పాఠశాల శంకుస్థాపన
✅ గోశాల ప్రారంభ కార్యక్రమాలు
నిర్వహించే అవకాశముందని తెలుస్తోంది.

😮 యాదగిరిగుట్టలో క్యాబినెట్ సమావేశం జరగడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

💬 మీ అభిప్రాయం ఏమిటి..? 👇

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *