💥💥💥ఈ నెల 20న దేశవ్యాప్తంగా మెడికల్‌ షాపులు బంద్‌💥💥💥

1000391694

*ఈ నెల 20న దేశవ్యాప్తంగా మెడికల్‌ షాపులు బంద్‌*

.. ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాలను వ్యతిరేకిస్తూ బంద్‌కు పిలుపునిచ్చిన ఆల్‌ ఇండియా ఆర్గనైజేషన్‌ కెమిస్ట్‌ అండ్‌ డ్రగ్గిస్ట్స్‌..

కోవిడ్ సమయంలో కేంద్రం ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని డిమాండ్‌..

ఆన్‌లైన్‌లో నకిలీ, ప్రమాదకర మందులు సరఫరా చేస్తున్నారని ఆరోపణలు..

*ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ఆన్‌లైన్‌ సేవలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని డిమాండ్‌..

* *మూతపడనున్న 12.40 లక్షలకు పైగా మెడికల్‌ షాపులు*

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *