
#మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరికి* నగరపాలక సంస్థ 60 డివిజన్ల విభజనను వివరిస్తున్న
#జనసేన పార్టీ నగర అధ్యక్షుడు గడ్డంరాజు*
#మచిలీపట్నం నగరపాలక సంస్థ 60 డివిజన్ల విభజననమూనాను అలాగే బూత్ ల జాబితానుమచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు
#శ్రీ వల్లభనేని బాలశౌరి దృష్టికి ఇంచార్జ్ బండి రామకృష్ణ సమక్షంలో #విభజనలో ఓటర్ల వ్యత్యాసం ఉందని 15 డివిజన్ లు 1200,నుండి 1700 ఓట్లు గా విభజించారని45 డివిజన్ లు 3000 వేల లోపు గా విభజన జరిగిందని
జనసేన పార్టీ నగర అధ్యక్షుడు గడ్డం రాజు పార్లమెంట్ సభ్యులు బాలాశౌరి కి వివరించారు#జనసేన పార్టీ డివిజన్ ఇన్చార్జులు వార్డుల విభజన పట్ల పలు సమస్యలను బాలశౌరి దృష్టికి తీసుకువచ్చారు
బూత్ ల ప్రకారం విభజన వల్ల స్థానిక సంస్థల ఎన్నికలకు ఇబ్బందులు వస్తాయని 50 డివిజన్ లు 60 డివిజన్లుగా రూపాంతరం చెందినప్పుడు కొత్తగా డివిజన్లు ఏర్పాటు చేసి ప్రతి డివిజన్ కు సమాన ఓట్లు ఉండేలా బూత్ ల ఏర్పాటు ఉండాలని తెలిపారు
#స్పందించిన బాలసౌరి జిల్లా కలెక్టర్ తో మాట్లాడతానని పూర్తిస్థాయిలో అధికారులు అధికారికంగా ప్రకటించిన తర్వాత నివేదిక రూపొందించి జిల్లాకలెక్టర్ అందజేయమని జనసేన పార్టీ ఇన్చార్జిలకు తెలిపారు#జనసేన పార్టీ మచిలీపట్నం నగర అధ్యక్షుడు#
