💥💥💥💥శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు మెయిల్..* *💥💥💥💥

1000391249

*శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు మెయిల్..* *ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి శంషాబాద్ వస్తున్న లుఫ్తాన్సా విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపు* *మెయిల్* .. *శంషాబాద్ వెళ్లేలోగా విమానాన్ని పేల్చేస్తామని దుండగుల మెయిల్* *అప్రమత్తమైన శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది..* *ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన వెంటనే విమానాన్ని ఐసోలేషన్‌కు తరలింపు..* *లుఫ్తాన్సా విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న అధికారులు*

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *