పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

పెట్రోల్‌, డీజిల్‌ లీటర్‌కు రూ.3కుపైగా పెంపు

తక్షణం అమల్లోకి పెరిగిన ధరలు

1000391248

*పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు* *పెట్రోల్‌, డీజిల్‌ లీటర్‌కు రూ.3కుపైగా పెంపు* *తక్షణం అమల్లోకి పెరిగిన ధరలు*

పెట్రో షాక్

ఇరాన్ యుద్ధం ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో కేంద్రం ఇంధన ధరలను పెంచింది. మే 15, 2026( ఇవాళ్టి) నుంచి కొత్త ధరలు అమలు

పెట్రోల్ ధరలు (లీటర్‌కు)
ఢిల్లీ – ₹97.77 (+₹3.00)
కోల్‌కతా – ₹108.74 (+₹3.29)
ముంబై – ₹106.68 (+₹3.14)
చెన్నై – ₹103.67 (+₹2.83)
హైదరాబాద్ 110.50 (+3.39)
డీజిల్ ధరలు (లీటర్‌కు)
ఢిల్లీ – ₹90.67 (+₹3.00)
కోల్‌కతా – ₹95.13 (+₹3.11)
ముంబై – ₹93.14 (+₹3.11)
చెన్నై – ₹95.25 (+₹2.86)
హైదరాబాద్ 98.70 (+3.26)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *