
*గుంటూరు: పొన్నూరు మండలం ఆలూరు రైల్వేగేట్ సమీపంలో కాల్పుల కలకలం.* *కట్టర్లు పట్టుకుని రైల్వే ట్రాక్ వెంబడి తిరుగుతున్న అపరిచిత వ్యక్తులు.* *GRPF పోలీసులను గమనించి రాళ్లు రువ్విన దుండగులు.* *10 రౌండ్లు కాల్పులు జరిపిన GRPF పోలీసులు.. రైల్వేసిగ్నల్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేసే ప్రయత్నం.* *అప్రమత్తమై అనుమానాస్పద వ్యక్తులపై GRPF పోలీసుల కాల్పులు.* *పోలీసుల కాల్పులతో పరారైన దుండగులు.* *ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న పొన్నూరు పోలీసులు.*
