
*సీఎం విజయ్ – హోం, ప్రజాపాలన శాఖలు,*
ఆధవ అర్జున్ – క్రీడలు, ఎక్సైజ్ శాఖ,
సెంగొట్టాయన్ – పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (PWD), వెంకట్రామన్ – పాఠశాల విద్యాశాఖ,
ఎన్. ఆనంద్ – మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్,
నిర్మల్ కుమార్ – విద్యుత్ శాఖ, రాజమోహన్ – ఆదిద్రవిడ సంక్షేమ శాఖ,
అరుణ్ రాజ్ – కమర్షియల్ ట్యాక్సెస్ & రిజిస్ట్రేషన్ శాఖ..
కీర్తన, టీకే ప్రభులకు ఇంకా శాఖలు కేటాయించని విజయ్
